Bihar Assembly elections 2020: Mahagathbandhan will win 139-161 seats, whereas Nitish Kumar-led NDA will be limited to 69-91 seats, according to exit polls

#Nitishkumaryadav
#Tejashwiyadav
#ChiragPaswan
#LJP
#Jdu
#Nda
#PmModi
#BiharElections2020
#Biharexitpolls

బీహార్ అసెంబ్లీ తుది దశ ఎన్నికలు శనివారం సాయంత్రం ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలో గెలుపు కోసం శ్రమించాయి. ఎన్డీఏ కూటమి, మహాకూటమి(మహాగఠబంధన్) మధ్యే కీలక పోటీ నెలకొంది.